ఇంటర్, డిగ్రీ అర్హతతో ఐఎఎస్ఆర్‌ఐలో ఉద్యోగాలు.. 25వేల జీతం

- November 06, 2017 , by Maagulf
ఇంటర్, డిగ్రీ అర్హతతో ఐఎఎస్ఆర్‌ఐలో ఉద్యోగాలు.. 25వేల జీతం

ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఎఎస్ఆర్‌ఐ) గ్రేడ్స్ వారీగా ఐటీ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 
ఖాళీలు : 16 (గ్రేడ్ 1-5, గ్రేడ్ 2-8, గ్రేడ్ 3-2, గ్రేడ్ 4-1
అర్హత: గ్రేడ్‌ను అనుసరించి ఇంటర్, డిగ్రీతో పాటు పాటు నిబంధనల మేరకు కనీసం రెండేళ్ల ఉద్యోగానుభవం తప్పనిరి. 
వయసు: గ్రేడ్ 1,2 పోస్టులకు 35 ఏళ్లు, గ్రేడ్ 3,4 పోస్టులకు 40 ఏళ్లు మించరాదు.
నెలివారీ వేతనం: గ్రేడ్ 1 పోస్టులకు రూ.25,000
గ్రేడ్ 2 పోస్టులకు రూ.40,000
గ్రేడ్ 3 పోస్టులకు రూ.50,000
గ్రేడ్ 4 పోస్టులకు రూ.60,000
ఇంటర్వ్యూ తేదీ: నవంబరు 10
వెబ్‌సైట్ : www.iasri.res.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com