చెన్నై చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ..
- November 06, 2017
ప్రధానమంత్రి మోడీ చెన్నై చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో గవర్నర్ పురోహిత్, సీఎం పళనిస్వామి సహా పలువురు మంత్రులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 'దిన తంతి' పత్రిక 75వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు మోడీ చెన్నై వచ్చారు. చెన్నైలో వర్షాలు, వరద నష్టంపై సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రధానికి వివరించనున్నారు. వరద సహాయం కోరనున్నారు. అటు పీఎంవోలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఐఏఎస్ కుమార్తె వివాహానికీ ప్రధాని మోడీ హాజరవనున్నారు. డీఎంకే నేత కరుణానిధిని కలిసి పరామర్శించనున్నారు. తిరిగి ఢిల్లీ వెళ్లే సమయంలో బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు మోడీ.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!