భాగ్యనగరంలో భిక్షాటన నిషేధం.. కనిపిస్తే అరెస్ట్
- November 08, 2017
ఇకపై హైదరాబాద్లో బిచ్చమెత్తితే జైలేనంటున్నారు పోలీసులు. భిక్షాటన చేస్తూ కనిపిస్తే అరెస్ట్ చేసి... రెండు నెలల జైలు, 200 జరిమానా విధిస్తామంటున్నారు పోలీసులు. దీనికి సంబంధించి సిటీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నిన్నటి వరకు ఏ సిగ్నల్ దగ్గర చూసినా కనిపించే భిక్షగాళ్లు... ఇప్పుడు అసలు కనిపించడం లేదు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!