పది రోజులలో 1,467,368 'పరోక్ష ట్రాఫిక్ ఉల్లంఘనలు' నమోదు
- November 08, 2017
కువైట్ : అక్టోబర్ నెల మొదటి 10 రోజుల్లో 1,467,368 'పరోక్ష ట్రాఫిక్ ఉల్లంఘనలు' నమోదయ్యాయి. వాటిలో 1,157,607 వేగ పరిమితిని మించి వాహనం నడపడం ,135,201 ఎర్రని సిగ్నల్ ని దాటి వెళ్లిపోవడం135.201 ఉన్నాయి. ' పరోక్ష ఉల్లంఘనలను ' ట్రాఫిక్ కెమెరా లేదా సీనియర్ మంత్రిత్వశాఖ అధికారులు రికార్డ్ చేస్తారు, అయితే ఈ కేసులలో మోటార్ వాహనాలను ఎట్టి పరిస్థితిలోనూ నిలిపివేయరు. ముందుగా, అధికారులు ట్రాఫిక్ ఉల్లంఘనకు భారీ జరిమానాలు అమలు చేయడం ప్రారంభించారు. వాహనాలను వేగంగా డ్రైవింగ్ చేస్తే 2 నెలలపాటు వారి స్వాధీనం చేసుకొంటారు మరియు సీటు బెల్టులు లేకున్నా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడుతున్నా పెద్ద ఎత్తున జరిమానాలు తప్పవు అని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!