సోషల్ మీడియాలో పుకార్లను వ్యాప్తి చేస్తున్న పౌరుల అరెస్టు

- November 08, 2017 , by Maagulf
సోషల్ మీడియాలో పుకార్లను వ్యాప్తి చేస్తున్న పౌరుల అరెస్టు

కువైట్: ' కారు కన్నా వేగమైనది ఏదైనా ఉందంటే అది పుకారు మాత్రమే  ' గతంలో అవి స్థానికంగా ప్రాణం పోసుకొని  నెమ్మదిగా ప్రజలలోనికి వ్యాప్తి చెందేవి. సామాజిక మాధ్యమాల పుణ్యమాని ఎటువంటి పుకారైనా రెప్పపాటులో ప్రాచుర్యం పొంది జనంలోనికి వెళ్ళి అవే నిజమని నమ్మే స్థాయికి చేరుకొన్నాయి. ఈ నేపథ్యంలో పుకార్లకు పునాది వేసి ప్రజలలోనికి పంపిస్తున్న ఒక పౌరుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పబ్లిక్ రిలేషన్ డిపార్టుమెంటు అనుమానితునికి వ్యతిరేకంగా సామాజిక మీడియా ఖాతాలపై అక్రమ చర్యలు తీసుకున్నట్లు,  24 కేసులను విధిస్తున్నట్లు జారీ చేసినట్లు ఆ వ్యక్తి  ఆరోపణలు చేసినట్లు తెలిపింది..ఇంటర్నెట్ ద్వారా అబద్ధాలను  వ్యాప్తి చెందే వ్యక్తులు మరియు ఇదే విధమైన అసత్యాలతో  మాధ్యమాలను చట్టం ఉల్లంఘిస్తున్నట్లు వారిపై  చర్యలు సైబర్ నేరాల కింద కేసులను  నమోదు చేస్తామని  డిపార్ట్మెంట్ హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com