కొత్త ఫీజుల నుండి ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి మినహాయింపు పై అధ్యయనం
- November 10, 2017
కువైట్: ఆరోగ్య సేవలకు సంబంధించి కొత్త రుసుము నుండి ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని మినహాయించే అవకాశం గురించి ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారని ఆరోగ్య సంరక్షణ మంత్రిత్వశాఖ డాక్టర్ జమాల్ అల్ హర్బి తెలిపారు ఆల్-సక్ర్ ఆరోగ్య పర్యవేక్షణ పర్యటన సందర్భంగా అల్-హర్బి ఈ ప్రకటన చేశారు. అడిలైలియాలోని ఆరోగ్య కేంద్రంలోని అన్ని వైద్య అవసరాలు తీర్చడానికి మరియు నర్సింగ్ సిబ్బంది ఫిర్యాదులను వినడానికి మంత్రి సందర్శించారు.. ముందుగా, అక్టోబరు నెల ప్రారంభం నుండి ప్రవాసీయుల కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైద్య రుసుము పెంచింది. కొత్త ఫీజుల నుండి ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి మినహాయింపు పై అధ్యయనం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!