రిపెయిర్ నిమిత్తం అవెన్యూ 6 జంక్షన్ మూసివేత
- November 10, 2017
మనామా: సల్మాన్ అహ్మద్ అల్ ఫెయిత్ హైవే మరియు ఎవన్యూ జంక్షన్లో రిపెయిర్ వర్క్స్ నిమిత్తం మూసివేత అమలు చేస్తున్నట్లు వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. గురువారం నవంబర్ 9 రాత్రి 10 గంటల నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. వాహనదారులు ఈ మూసివేతను పరిగణనలోకి తీసుకుని, ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ వాహనాలను నడపాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!