'లైఫ్ ఎగైన్ విన్నర్స్ వాక్‌'లో పాల్గొననున్న నటి జయసుధ

- November 10, 2017 , by Maagulf
'లైఫ్ ఎగైన్ విన్నర్స్ వాక్‌'లో పాల్గొననున్న నటి జయసుధ

క్యాన్సర్ పై ప్రతి ఒక్కరికి  అవగాహాన కల్పించటం కొసం 'లైఫ్ ఎగైన్' ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న  హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో  విన్నర్స్ వాక్‌ను నిర్వహించనున్నారు.  క్యాన్సర్‌ను జయించిన 800 మంది ఈ వాక్ లో పాల్గొననున్నారు. 20 రాయల్ ఎన్ఫీల్డ్ బైకులపై క్యాన్సర్  విన్నర్స్ విన్యాసాలు చేస్తారు. ఎంతోమంది సెలబ్రిటీలు  ముఖ్యంగా డిప్యూటి స్పీకర్  పద్మ దేవెందర్ రెడ్డి, గౌతమి ,జయసుధ , నరేష్ , మా అసోసియేషన్ సభ్యులు ఈ వాక్ లో పాల్గొననున్నారు. ఈ వాక్ ఉదయం 6:30 కు జలవిహార్ దగ్గర స్టార్ట్ అవుతుంది....8:30కు పీపుల్ ప్లాజా వద్ద ముగుస్తుంది. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com