ఈ నెల 12న ఉచిత జాబ్‌మేళా తెలంగాణలో
- November 11, 2017
ఈ నెల12న ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఉచిత జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ శరత్చంద్ర సాంస్కృతిక, సామాజిక సేవా ట్రస్ట్ కార్యదర్శి డిఎస్.రమ్య తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పదవ తరగతి నుంచి డిగ్రీ చదివిన నిరుద్యోగుల కోసం వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. అభ్యర్థులు నేరుగా బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ కు తమ సర్టిఫికేట్లతో పాటు ఆధారుకార్డు తీసుకుని రావాలని వివరాలకు 8897226495, 8790806244 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!