బహ్రైన్ లో హెచ్. ఐ. వి. గల వ్యక్తుల ఏకాంత విచారణ

- November 09, 2015 , by Maagulf
బహ్రైన్ లో హెచ్. ఐ. వి. గల వ్యక్తుల  ఏకాంత విచారణ

ఇకపై బహ్రైన్ లో నిందితులు లేదా బాధితులలో ఎవరైనా హెచ్. ఐ. వి కలిగిన  వ్యక్తులు  ఉన్నపుడు కోర్టు విచారణలు ఏకాంతంగా జరపాలని షూరా న్యాయస్థానం వారు ఆదేశాల నిచ్చారు. పార్లమెంటు వారు ప్రతిపాదించిన ఉచిత వైద్య మరియు మానసిక సంరక్షణతో పటు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలనే రెండు బిల్లుల సమాహారంగా హెచ్. ఐ. వి. బాధితుల హక్కుల సంరక్షణ కొరకై ఈ చట్టం చేయబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com