బాంబు పేలుడు కేసులో ముగ్గురు బహ్రైనీయులకు జైలు శిక్ష
- November 09, 2015
ఆసియా శ్రామికుల పేరున ఉన్న మొబైల్ సిం కార్డులను స్థానికంగా తయారైన బాంబులను పేల్చడానికి ఆసియా శ్రామికుల పేరున ఉన్న మొబైల్ సిం కార్డులను ఉపయోగించిన తీవ్రవాద ముఠాకు చెందిన ముగ్గురిలో ఇద్దరికీ మూడేసి సంవత్సరాల జైలు శిక్ష విధించగా, ఇంకా పరారీలో ఉన్న మూడవ దోషికి హై క్రిమినల్ కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఐతే వారి తరపు లాయర్లు, తమ క్లైంట్లు నిర్దోషులని, సుప్రీం క్రిమినల్ అప్పీల్స్ కోర్టు లో దరఖాస్తు చేసారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







