నవోదయలో 683 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ

- November 13, 2017 , by Maagulf
నవోదయలో 683 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ

నవోదయలో 683 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దేశ వ్యాప్తంగా ఉన్న నవోదయ కార్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాప్‌కు సంబంధించిన ఖాళీలను భర్తీ చేస్తారు. 
ఖాళీలు:
ఆడిట్ అసిస్టెంట్ :3
హిందీ ట్రాన్స్‌లేటర్స్  :5
స్టెనో గ్రాఫర్  :6
లోయర్ డివిజన్ క్లర్క్ :10
మహిళా స్టాఫ్ నర్స్  :81
స్టోర్ కీపర్  :77
క్యాటరింగ్ అసిస్టెంట్ :61
స్టోర్ కీపర్  :440
ఆఖరు తేదీ: డిసెంబరు 13, 2017
పరీక్ష తేదీ: జనవరి 12 - 14, 2018.
పూర్తి వివరలకు వెబ్ సైట్ చూడవచ్చు. www.nvshq.org

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com