నవోదయలో 683 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
- November 13, 2017
నవోదయలో 683 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దేశ వ్యాప్తంగా ఉన్న నవోదయ కార్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాప్‌కు సంబంధించిన ఖాళీలను భర్తీ చేస్తారు.
ఖాళీలు:
ఆడిట్ అసిస్టెంట్ :3
హిందీ ట్రాన్స్‌లేటర్స్ :5
స్టెనో గ్రాఫర్ :6
లోయర్ డివిజన్ క్లర్క్ :10
మహిళా స్టాఫ్ నర్స్ :81
స్టోర్ కీపర్ :77
క్యాటరింగ్ అసిస్టెంట్ :61
స్టోర్ కీపర్ :440
ఆఖరు తేదీ: డిసెంబరు 13, 2017
పరీక్ష తేదీ: జనవరి 12 - 14, 2018.
పూర్తి వివరలకు వెబ్ సైట్ చూడవచ్చు. www.nvshq.org
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!