బహ్రైన్ రోడ్లపై సందడి చేయనున్న హై-టెక్ పొలిసు వాహనాలు

- November 10, 2015 , by Maagulf
బహ్రైన్ రోడ్లపై సందడి చేయనున్న హై-టెక్ పొలిసు వాహనాలు

బహ్రైన్ రాజ్యంలో అన్ని భద్రతా వ్యవస్థలను ఆధునికరించాలనే ఆంతరంగిక శాఖామాత్యులు లెఫ్టనెంట్ జనరల్ షేక్ రాషిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా వారి నిర్దేశాల ప్రకారం , హై-టెక్ పొలిసు కార్లు మరియు మోటారు వాహనాల శ్రేణి ... చేయనుంది.  ఈ కొత్త ఆధునిక వాహనాలు, రోడ్లపై వాహనాల కదలికలను నియంత్రించడానికి, ముఖ్యంగా వాహనాల అతివేగాన్ని నిరోధించడానికి తద్వారా  ట్రాఫిక్ భద్రతకు అత్యుత్తమంగా పనిచేస్తాయని, జనరల్ డైరక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వారి డైరక్టర్ జనరల్ షేక్ నస్సేర్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-ఖలీఫా తెలియజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com