3 వారాలపాటు అబుదాబీ రోడ్ మూసివేత
- November 15, 2017
అబుదాబీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, మూడు వారాలపాటు క్యాపిటల్‌లోని ఓ స్ట్రీట్‌ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర మెయిన్టెనెన్స్ పనుల నిమిత్తం ఈ మూసివేత చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అల్ మినా కోర్నిచ్ రోడ్ నుంచి అల్ మినా వరకు ఉన్న స్ట్రీట్‌లో మెయిన్టెనెన్స్ వర్క్స్ చేపడుతున్నారు. ఫిష్ మార్కెట్ మీదుగా ఈ రోడ్డ వెళుతుంది. బుధవారం నుంచి మూడు వారాల పాటు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. మోటరిస్టులు ఈ విషయాన్ని గమనించి, ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలనీ, మెయిన్టెనెన్స్ జరుగుతున్న ప్రాంతంలో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిబ్బంది సలహాల్ని పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!