దుబాయి పరిపాలన కు సంబంధించి ప్రత్యెక డిక్రీ జారీ చేసిన అధినేత

- November 10, 2015 , by Maagulf
దుబాయి పరిపాలన కు సంబంధించి ప్రత్యెక డిక్రీ జారీ చేసిన అధినేత

యునైటెడ్   అరబ్  ఎమిరేట్స్  ఉపాధ్యక్షులు  మరియు  పరిపాలకుడు , దుబాయి  అధినేత  హిజ్  హైనేసస్ షేక్ మొహమ్మద్  బిన్  రాషిద్  అల్ మక్తౌందుబాయి ప్రభుత్వ కౌన్సిల్లు మరియు కమిటీలయొక్క ఏర్పాటు ప్రక్రియనుప్రమాణీకరించి; పారదర్శకతనుజవాబుదారీతనాన్నిమరియు సమగ్రతను పెంచిపరిపాలనకు సంబంధించిస్పష్టమైన మార్గ దర్శకాలను  ఇవ్వడం ద్వారా సరయిన నిర్ణయాలను తీసుకొనే ప్రక్రియను మెరుగుపరిచేందుకువీలుగా డిక్రీ నం (28) ఆఫ్ 2015 ను జారీ చేసారుఅంతేకాకుండా  సమాజం లోని అన్ని వర్గాలవారిని మహిళలతోసహానిపుణుల సలహాలను పరిగణిస్తూనిర్ణయాధికారంలో భాగస్వాములను చేయడమే దీని ముఖ్య ఉద్దేశమనిఅధినేత తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com