భోజనప్రియులకు జీఎస్టీ కౌన్సిల్ శుభవార్త
- November 15, 2017
భోజనప్రియులకు జీఎస్టీ కౌన్సిల్ బుధవారం శుభవార్త వెల్లడించింది. గత వారంలో జీఎస్టీ మండలి పన్ను స్లాబ్ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ మండలి చీఫ్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం ప్రకారం రెస్టారెంట్లలో 200 ఆహారపదార్థాల ధరలు బుధవారం నుంచి తగ్గాయి. జీఎస్టీ పన్నుపోటు తగ్గడం వల్ల రెస్టారెంట్లలో ఆహారపదార్థాల రేట్లు దిగిరావడంతో భోజనప్రియులు బుధవారం రెస్టారెంట్లకు బారులు తీరారు. రెస్టారెంట్ భోజనంబు నాకే ముందు అంటూ భోజనప్రియులు లొట్టలేసుకుంటూ రెస్టారెంట్లకు వస్తున్నారని హోటల్ యజమానులంటున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష