ఆ నటుడు అలాంటి వాడను కోలేదు.. ఓ నటి ఆవేదన
- November 16, 2017
తమిళ నిర్మాత నటుడు టి.రాజేందర్ 70-90వ దశకంలో సూపర్ స్టార్ గా వెలుగొందారు. ఇటీవల ఆయన నిర్మాతగా వ్యవహరించిన చిత్రం 'విళిథిరు'. ఇందులో ధన్సిక ప్రధాన పాత్రలో నటించింది. అలాగే టి. రాజేందర్ ఓ స్పెషల్ సాంగ్లో నటించారు. ఈ సినిమా అక్టోబర్లో రిలీజైంది. కాగా సెప్టంబర్ చివరి వారంలో సినీ యూనిట్ ప్రమోషన్లలో పాల్గొంది. అందులో ధన్సిక యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు చెప్పింది. సీనియర్ నటుడైన టి.రాజేందర్ పేరును కంగారులో మర్చిపోయింది. దీంతో కోపం తెచ్చుకున్న రాజేంద్ర ఆమెను స్టేజ్ పైనే అవమానించాడు. సీనియర్లును గౌరవించడం నేర్చుకో....రజనీకాంత్ సరసన నటించిన మాత్రన నువ్వు ఏం పెద్ద స్టార్ట్ అయిపోవు అంటూ దుయ్యబట్టారు. తప్పును గ్రహించిన ధన్సిక రాజేంద్రకు స్టేజ్ పైనే సారీ చెప్పింది అయిన వినిపించుకోని రాజేంద్ర...నువ్వు శారీలో ఏం లేవు ...నీ సారీని స్వీకరించడానికి అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. చాలా అవమానంగా ఫీలైన ధన్సిక ఇప్పటి వరకు దాని పైనోరు విప్పలేదు. తాజాగా టీ.రాజేంద్ర మాటల పై ఆమె స్పందించింది.
సీనియర్ నటుడు, నిర్మాత చాలా మంచి వారు ...ఆధ్యాత్మిక వేత్త అని విన్నాను. కానీ ఆయన మాటలు విన్న తరువాత అర్ధమైంది...ఆధ్యాత్మికవేత్తలు ఎవరు అలా మాట్లాడరని. ఆయన స్టేజ్ పై చేసిన కామెంట్స్ నుంచి కోలుకోవడానికి రెండు నెలల టైమ్ పట్టింది. నాకు కోపం ఎక్కువ...కానీ ధ్యానంలో కోపం ఎలా తగ్గించుకోవాలో నేర్చుకున్నాను. అందుకే ఆ రోజు అక్కడి నుంచి వెళ్లిపోయా అని తెలిపింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష