న్యూయార్క్లో ఆస్ట్రేలియా దౌత్యవేత్త మృతి
- November 17, 2017
సిడ్నీ : అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆస్ట్రేలియా దౌత్యవేత్త జూలియన్ సింప్సన్ (30) మృతి చెందారు. ప్రమాదవశాత్తూ భవనం నుంచి కాలు జారిపడినట్టు అతని మిత్రుడు మీడియతో చెప్పారు. తన కండ్ల ఎదుటే ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు అమెరికా పోలీసులు తెలిపారు. సింప్సన్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్బెల్, విదేశాంగ మంత్రి జూలీ బిషప్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!