బహ్రెయిన్‌లో ఆతిఫ్ అస్లామ్ లైవ్
- November 17, 2017
మనామా: మిడిల్ ఈస్ట్‌లో ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ రామి ప్రొడక్షన్స్ మిడిల్ ఈస్ట్ డబ్ల్యుఎల్‌ఎల్, మెగా మ్యూజికల్ ఈవెంట్‌ని నిర్వహిస్తోంది. బహ్రెయిన్‌లో నవంబర్ 24న ఈ ఈవెంట్ జరగనుంది. ఇసా టౌన్లోగల పాకిస్తాన్ స్కూల్ గ్రౌండ్లో 7.30 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్లో అతిఫ్ అస్లామ్ లైవ్ పెర్ఫామెన్స్ ప్రధాన ఆకర్షణ కానుంది. ప్రముఖ బాలీవుడ్ మరియు పాకిస్తానీ నటుడు, సింగర్ అయిన ఆతిఫ్ అస్లామ్, పలు సాంగ్స్‌తో ఈ ఈవెంట్లో సందడి చేయనున్నారు. సుమారు 8000 మంది వరకు ఈ ఈవెంట్‌కి హాజరవుతారనేది ఓ అంచనా. 5, 10, 15, 20, 30, 50, 70 బహ్రెయినీ దినార్స్‌తో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. యూఏఈ ఎక్స్ఛేంజ్, షరాఫ్ డిజి, ఫుడ్ సిటీలలో టిక్కెట్లు పొందవచ్చు.
తాజా వార్తలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









