నేడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 100వ శత జయంతి

- November 19, 2017 , by Maagulf
నేడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 100వ శత జయంతి

ఇవాళ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ శత జయంతి. ఈ సందర్భంగా ఢిల్లీలో ఇందిర స్మృతి దగ్గర మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ తో పాటు కాంగ్రెస్‌ నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధానిపై రాసిన ఓ బుక్‌ను ఆవిష్కరించారు. ఇందిర ప్రధానిగా దేశానికి చేసిన సేవల్ని ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com