రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబోలో మూవీ షూటింగ్ ప్రారంభం
- November 19, 2017
రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబోలో మూవీ షూటింగ్ నేడు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. షూటింగ్ అనంతరం నాగ్ని ఉద్దేశించి.. "రాజుగారి గది-2, సోగ్గాడే చిన్నినాయన ఇలా ఎక్కడా పొంతనలేని కథల్ని ఎంచుకుంటూ సూపర్ సక్సెస్‌తో దూసుకుపోతున్నారు.. మరి ఈ సినిమా పట్ల మేమేమి ఎక్స్పెక్ట్ చేయాలి?" అని యాంకర్ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సమాధానంగా నాగార్జున "నాకు మైండ్ దొబ్బలేదు.. నా మైండ్ బాగానే ఉంది. షూటింగ్‌కి వెళ్లాలి.. పని చేయాలి.. అనే ఎగ్సైట్మెంట్తో ఇవాళ పొద్దున్నే 4గంటలకే లేచాను. రోజూ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. సినిమా హిట్ అవుతుందా? లేదా? అనేది శివ అప్పుడూ అనుకోలేదు. ఇప్పుడూ అనుకోను. వర్మ నేనూ ఇద్దరం ఒకరిపై ఒకరు గట్టి నమ్మకంతో పని చేస్తున్నాం." అన్నారు నాగార్జున.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







