కతార్ లో కొత్త RAF A2కర్మాగారం - గణనీయంగా పెరిగిన నీటి నిర్లవనీకరణ సామర్ధ్యం

- November 12, 2015 , by Maagulf
కతార్ లో కొత్త RAF A2కర్మాగారం - గణనీయంగా  పెరిగిన నీటి నిర్లవనీకరణ సామర్ధ్యం

కతార్ ప్రధానమంత్రి మరియు ఆంతరంగిక శాఖా మంత్రి హిజ్ హైనెస్ షేక్  అబ్దుల్లా  బిన్  నస్సేర్  బిన్  ఖలీఫా  అల్ -థాని వారు నిన్న ప్రారంభించిన 504 మిలియన్  డాలర్ల  విలువగా RAF A2నీటి శుద్ధి కర్మాగారంతో, ఒమాన్ దేశ నీటి నిర్లవనీకరణ సామర్ధ్యం రోజుకు మిలియన్ గా లన్ కు  పెరిగింది. అంతే కాకుండా ఇంధనాన్ని, శక్తిని ఆదా  చేసే 'రివర్స్ అస్మోసిస్' సాంకేతికతను వాడే, 500 మిలియన్ డాలర్ల విలువ గల  మరో నీటి శుద్ధి కర్మాగారం, RAF A3 కి శంఖు స్థాపన

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com