దోహాలో ప్రజలకు ఉచిత మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం
- November 12, 2015
ప్రజానీకానికి ఉచితంగా బహిరంగ మొబైల్ ఫోన్ ను ఛార్జ్ చేసుకునే సౌకర్యం కలిగించే పధకం యొక్క మొదటి దశ దోహా మునిసిపాలిటీ లో మొదలయింది. పి. అర్. లాంచర్స్ సంస్థ వారి సహకారంతో, వివిధ ప్రాంతాలలో కలిగించనున్న ఈ సౌకర్యంలో సౌరకాంతితో పనిచేసే ఛార్జింగ్ పరికరాలను దోహా కర్నిచే వెంబడి ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా, మొబైల్ ఫోన్ లే కాకుండా టాబ్లెట్స్ వంటి పరికరాలన్నితిని కూడా ఛార్జ్ చేసుకోవచ్చని మునిసిపాలిటీ మరియు పట్టాన ప్రణాళికా మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేసారు. ఈ పధకం యొక్క రెండవ దశలో, ప్రభుత్వ కార్యాలయాలు వంటి అంతర్గత ప్రదేశాలలో కూడా ఇటువంటి సదుపాయాలు కల్పిస్తారు.
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









