కొత్త అధ్యక్షుడికి స్వాగతం పలుకుతున్న జింబాబ్వే
- November 24, 2017
జింబాబ్వే నూతన అధ్యక్షుడిగా ఇమ్మర్సన్ మనన్ గాగ్వా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాబర్ట్ ముగాబేను పదవీ చ్యుతుడిని చేసిన సైన్యం ఆయన స్థానంలో ఇమ్మర్సన్ మనన్ గాగ్వాను అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. ఆనందోత్సాహాలతో కొత్త అధ్యక్షుడికి స్వాగతం పలుకుతున్నారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







