మనామా: చైనీస్ ఎంబసీ కోసం శంకుస్థాపన
- November 24, 2017
మనామా: ఫారిన్ ఎఫైర్స్ మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, చైనా రాయబారి కి జోన్హాంగ్ సంయుక్తంగా చైనీస్ ఎంబసీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన షేక్ ఖాలిద్, రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్యా మెరుగైన సంబంధ బాంధవ్యాలు కొనసాగుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారాయన. చైనాలో కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా చైనా రాయబారి, షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫాకి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







