మొబల్ యాప్‌ని ప్రారంభించిన ఇండియన్ స్కూల్ అల్ గుబ్రా
- November 25, 2017
మస్కట్: ఇండియన్ స్కూల్ అల్ గుబ్రా, ఐఎస్‌జి మొబైల్ యాప్‌ని ప్రారంభించింది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ అహ్మద్ రయీస్ ఈ మొబైల్ యాప్‌ని ప్రారంభించారు. స్కూల్‌తో విద్యార్థుల తల్లిదండ్రులు కమ్యూనికేట్ చేయడానికి వీలుగా ఈ యాప్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు అహ్మద్ రయీస్ చెప్పారు. పేపర్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఎకో ఫ్రెండ్లీకి మద్దతిచ్చేలా ఈ యాప్‌ని ఉపయోగించనున్నట్లు అహ్మద్ రయీస్ వివరించారు. సర్కులర్లు, ముఖ్యమైన సమాచారాన్ని పేరెంట్స్‌కి పంపడానికి ఈ యాప్ ఎంతో ఉపకరించనుంది. ఫీజుల చెల్లింపు, రిపోర్డ్ కార్డ్ చూసుకోవడం, పలు ఈవెంట్లకు సంబంధించిన విషయాలూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫీచర్స్‌తో యాప్‌ని అద్భుతంగా రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మిడిల్ ఈస్ట్ ఐటీ సిస్టమ్స్ ఈ వ్యాప్ని రూపొందించింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!