2017 'బలమైన' కతర్ వ్యక్తి అబ్దుల్జిజ్ అల్-కువరీ
- November 26, 2017
కతర్: 'కతర్ యొక్క బలమైన వ్యక్తి ' ( 'కతర్'స్ స్ట్రాంగెస్ట్ మ్యాన్' ) 2017 గా అబ్దుల్జిజ్ అల్-కువరీ పోటీలో గెలుపొందారు. ఆస్పైర్ జోన్ ఫౌండేషన్ ( క్యూ ఎస్ ఎం) ఆధ్వర్యంలో ఈ వార్షిక కార్యక్రమం గత అయిదేళ్లుగా నిర్వహిస్తున్నారు. 2014 లో జరిగిన పోటీలో విజేత తలాల్ అల్-కువారి రెండవ స్థానాన్నీ దక్కించుకున్నారు. ఆ తరువాత మూడవ స్థానంను హదీ అలీ అల్-మర్రీ లో నిలిచారు ఈజిప్టు, కెన్యా, సిరియా, యు ఎస్ తదితర ఎనిమిది దేశాల నుండి ప్రవాసీయులు ఈ పోటీలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!