కువైట్ దళాలను తనిఖీ చేసిన చీఫ్ ఆఫ్ స్టాఫ్
- November 27, 2017
రియాద్ : కువైట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఖాలిద్ అల్-ఖాదర్, రక్షణ మంత్రిత్వశాఖ అధినేత షేక్ అహ్మద్ మన్సూర్ అల్ అహ్మద్ అల్ సబహ ఆదివారం సౌదీ అరేబియాకు వెళ్లారు. వారు యెమెన్ లో " ఆశను చిగురింపచేసే " ( రెస్టోరేషన్ అఫ్ హోప్ ) ఆపరేషన్ లో పాల్గొంటున్న కువైట్ దళాలను పర్యవేక్షించారు. అనంతరం వారు అబ్దుల్లా అల్ ముబారక్ ఎయిర్ బేస్ వద్ద ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ ముఖ్యాధికారులను కలుసుకున్నారు. బ్రిగేడియర్ జనరల్ మహ్మద్ అల్-ఖల్ఫాన్ మరియు సీనియర్ వైమానిక దళ కమాండర్ల డైరెక్టర్గా ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







