ఉమ్ అల్ హస్సమ్ ఫ్లైఓవర్ పై పాక్షికంగా ఒక మార్గం మూసివేత
- November 28, 2017
మనామా: ఉమ్ అల్ హస్సమ్ ఫ్లైఓవర్ పై నిర్వహణ పనులను పూర్తి చేస్తున్న నేపథ్యంలో ది మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మున్సిపాలిటీ అఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ తెలిపింది. అందువల్ల, మినా సల్మాన్ ప్రాంతం నుండి సిట్రా ఏరియా వైపుగా రెండు మార్గాల్లో ఒక దారిని మూసివేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మొదటి దశలో.. కుడి మార్గంలో బుధవారం నవంబరు 29 వ తేదీ రాత్రి 11 గంటల నుంచి డిసెంబర్ 2 వ తేదీ శనివారం ఉదయం 5:00 గంటల వరకు మూసివేయబడుతుంది. అదేవిధంగా రెండవ దశలో ఎడమ వైపు మార్గం డిసెంబరు 7 వ తేదీ గురువారం రాత్రి 11 గంటల నుంచి డిసెంబరు10 వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటల వరకు మూసివేయబడుతుంది. రహదారి వినియోగదారుల అందరి భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను గమనించి పాటించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









