క్రీడా ప్రతిభకు వైకల్యం ఒక అడ్డంకి కాదు: శ్రీశ్రీ షేక్ నాసర్
- November 29, 2017
మనామ:భౌతిక వైకల్యం ఆకాంక్షలను సాధించడానికి ఎంతమాత్రం అవరోధం కాదనే సజీవ సందేశం ప్రతిభ గల క్రీడాకారిణిగా ఆమె చేరుకొన్న లక్ష్యాలను పరిశీలిస్తే అర్ధమవుతుందని దాతృత్వ సేవా కార్యక్రమాల మరియు యువజన వ్యవహారాల రాజు ప్రతినిధి మరియు యువజన, క్రీడల సుప్రీం కౌన్సిల్ చైర్మన్, బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు శ్రీశ్రీ షేక్ నస్సెర్ బిన్ హమద్ అల్ ఖలీఫా బుధవారం పేర్కొన్నారు. ఐరన్ మ్యాన్ 70.3 బహ్రెయిన్ పోటీదారురాలు షేకా అల్ శైబాను పోటీ ముగింపు కార్యక్రమంలో ఘనంగా శ్రీశ్రీ షేక్ నాసర్ సత్కరించారు. ఆమె సాధించిన విజయాల పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆల్ షాబీబా షేఖ్ నాసర్ తో మాట్లాడుతూ, తనను ప్రోత్సాహిస్తున్నందుకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపింది. బహ్రెయిన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యూత్ అండ్ స్పోర్ట్స్ యొక్క సుప్రీం కౌన్సిల్ మొదటి డిప్యూటీ ప్రెసిడెంట్ శ్రీశ్రీ షేక్ ఖాలిద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా క్రీడాకారిణి షైఖా అల్ షాబాకి ఒక ప్రత్యేక అవార్డును అందచేశారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!