డ్రగ్స్ ఫ్రీ నినాదంతో 5 కె రన్
- December 03, 2017
డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ నినాదంతో అమెరికా తెలంగాణ సంఘం చేపట్టిన 5 కె రన్ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ప్రముఖులు, నగర ప్రజలు ఈ పరుగులో పాల్గొన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలరాజ్, సినీ నటులు తరుణ్, పోసాని కృష్ణ మురళి తో పాటు... పలువురు అధికారులు వివిధ రంగాల ప్రముఖులు... ఉత్సాహంగా పరుగెత్తారు. హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలన్న లక్ష్యానికి అందరూ సహకరించాలని జనం నినదించారు. సామాజిక స్పృహతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆటా ప్రతినిధులను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు...
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత







