జీసీసీ సదస్సు కోసం మంగళవారం కొన్ని రహదారుల మూసివేత
- December 03, 2017
కువైట్: 38 వ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సమావేశంలో పాల్గొనేందుకు పలువురు ప్రతినిధుల రాకను పురస్కరించుకొని కొన్ని రహదారులను రేపు మంగళవారం ( డిసెంబర్ 5 వ తేదీ ) మూసివేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో ప్రకటించింది కింగ్ ఫెయిసాల్ కు దారితీసే విమానాశ్రయ జాతీయ రహదారి , షేక్ జాయెద్ (ఐదవ రింగ్ రోడ్), మరియు ఐదవ రింగ్ రోడ్, కింగ్ ఫైసల్ హైవే మరియు ఫహహీల్ రహదారికి దారితీసే రహదారులను మధ్యాహ్నం 12:00 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేయబడతాయని అధికారులు తెలిపారు. పేర్కొన్న తేదీ మరియు సమయాలలో ట్రాఫిక్ పోలీసులతో సహకరించడానికి పౌరులు మరియు ప్రవాసీయులు మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!