వింటర్‌ కార్డ్స్‌ ప్రమోషన్‌ని ప్రారంభించిన అల్‌ సలామ్‌ బ్యాంక్‌

- December 04, 2017 , by Maagulf
వింటర్‌ కార్డ్స్‌ ప్రమోషన్‌ని ప్రారంభించిన అల్‌ సలామ్‌ బ్యాంక్‌

మనామా: అల్‌ సలామ్‌ బ్యాంక్‌ - బహ్రెయిన్‌, వీసా క్రెడిట్‌ కార్డ్‌ మరియు ప్రీపెయిడ్‌ కార్డ్స్‌పై యూనిక్‌ ఆఫర్‌ని ప్రకటించింది. 2017, 30 నవంబర్‌ నుంచి 2018 జనవరి 15 వరకు అల్‌ సలామ్‌ బ్యాంక్‌ వీసా కార్డ్‌ని విదేశాల్లో ఉపయోగించినవారికి 5 బహ్రెయినీ దినార్స్‌ (ఒక్కో లావాదేవీకి) పొందే ఛాన్స్‌ కల్పిస్తున్నారు. రిటెయిల్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ మొహమ్మద్‌ బుహిజ్జి మాట్లాడుతూ, ఈ ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే ఉన్న, అలాగే కొత్త వీసా కార్డ్‌ హోల్డర్స్‌ క్యాష్‌ ప్రైజ్‌లు గెల్చుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అత్యధికంగా కార్డ్‌ స్వైప్‌ చేసిన వినియోగదారుల్లో 11 మందిని ఎంపిక చేసి, క్యాష్‌ ప్రైజ్‌లు అందిస్తామని తెలిపారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com