ఉపాసన ఇచ్చిన 'సైరా' అప్డేట్స్
- December 05, 2017
మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత కథని చిరు తన 151 చిత్రం కోసం ఎంచుకొన్న సంగతి తెలిసిందే. సైరా నరసింహారెడ్డి' ఇప్పటికే లాంఛనంగా మొదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.
ఈ నిమా చిత్రీకరణ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. తొలి సన్నివేశం గచ్చిబౌలిలోని అల్యుమీనియం ఫ్యాక్టరీలో చిత్రీకరించనున్నారు. ఇందుకోసం భారీ సెట్ కూడా వేశారట.
ఈ విషయాన్ని చిరు కోడలు ఉపాసన ట్విటర్ ద్వారా వెల్లడించింది. 'కొణిదెల కుటుంబానికి ఇదో కొత్త ప్రారంభం. మిస్టర్.సి(చరణ్) రెండోసారి నిర్మాతగా మామయ్య 151వ చిత్రాన్ని ఈరోజు నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాలోని 'సైరా నరసింహారెడ్డి' పాత్ర, చిత్రబృందం మిమ్మల్ని తప్పకుండా మెస్మరైజ్ చేస్తాయి' అని ట్వీట్ చేసింది ఉపాసన.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!