ఆసియాలోనే సెక్సియస్ట్ వుమెన్ గా ప్రియాంకా చోప్రా
- December 06, 2017ఆసియాకు చెందిన అత్యంత శృంగార మహిళగా ప్రియాంక చోప్రా నిలిచింది. బ్రిటన్‌లో నిర్వహించిన వార్షిక పోల్‌లో ఆమె టాప్ ప్లేస్ కొట్టేసింది. లండన్‌కు చెందిన ఈస్ట్రన్ ఐ అనే వారపత్రిక ఈ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది సెక్సియెస్ట్ ఆసియన్ వుమెన్ పోల్‌లో 35 ఏళ్ల ప్రియాంకా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. గత ఏడాది సెక్సియస్ట్ వుమెన్‌గా మొదటి స్థానంలో ఉన్న దీపికా పదుకునేను ప్రియాంకా బీట్ చేసింది. ఈ సారి దీపిక మూడవ స్థానంలో నిలిచింది. అందం, గుణం, ధైర్యం, ఔదార్యం ఉన్న వ్యక్తి ప్రియాంకా అని ఈస్ట్రన్ ఐ ఎడిటర్ తెలిపారు. ఇండియన్ టీవీ స్టార్ నియా శర్మ రెండవ స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ