విశాఖలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పర్యటన...

- December 07, 2017 , by Maagulf
విశాఖలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పర్యటన...

ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాల్ లో జరుగుతున్న ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

విశాఖలో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌... TU - 142  యుద్ధ విమాన మ్యూజియాన్ని ప్రారంభించారు. అంతకుముందు గాజువాక విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్‌ నరసింహన్‌, సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం... ఆర్కే బీచ్‌ రోడ్డులో కురసుర ఎదురుగా ఏర్పాటు చేసిన  TU - 142 యుద్ధ విమాన మ్యూజియాన్ని ప్రారంభించారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం చేరుకున్న కోవింద్‌.... కాన్వొకేషన్‌ హాల్‌లో జరుగుతున్న ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com