మదీనా లోని క్రొత్త గ్యాలరీలో పవిత్ర స్థలాలలోని అరుదైన చిత్రాలు ప్రదర్శన

- December 08, 2017 , by Maagulf
మదీనా లోని క్రొత్త గ్యాలరీలో పవిత్ర స్థలాలలోని అరుదైన చిత్రాలు ప్రదర్శన

మదీనా: మక్కా మరియు మదీనాలోని పవిత్ర స్థలాలలోని అరుదైన ఫోటోలను ప్రదర్శించే కొత్త గ్యాలరీ ఇటీవలే రీసెర్చ్ అండ్ ఆర్చివ్స్ కు  చెందిన కింగ్ అబ్దులజిజ్ ఫౌండేషన్ మద్దతుతో ప్రారంభించబడింది. ఈ గ్యాలరీ ప్రవక్త యొక్క మస్జిద్ సమీపంలో ఉంది. ప్రజలు వారి పరిజ్ఞానాన్ని సంపూర్ణం చేసుకొనేందుకు  మాత్రమే కాక, ఈ రెండు నగరాల చరిత్రపై  మరింత అంతర్ దృష్టిని పొందుతారు. ఇస్తాంబుల్ యొక్క టాపికీ పాలస్  మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న ఈ అరుదైన  చిత్రాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ వేదికను సందర్శిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com