యు.ఏ.ఈ ను గజగజ వణికిస్తున్న చలిపులి 4.1 డిగ్రీల సెల్సియస్ కు చేరుకొన్న ఉష్ణోగ్రత
- December 08, 2017యు.ఏ.ఈ: చలి పులి యుఎఇ ను గజగజ వణికిస్తోంది. శుక్రవారం ఉదయం గరిష్ట ఉష్ణోగ్రత 4.1 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఈ వారాంతంలో మీకు వెలుపలకు వెళ్లే ఆలోచన ఉంటే....బొగ్గు ముక్కలు కొనడం కోసం..చలిని తట్టుకొనే విధంగా ప్రణాళికలు చేయడానికి కొంత సమయం కేటాయించండి. గురువారం కనీస ఉష్ణోగ్రత 2.2 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రత ఉంది. దేశంలో సగటు ఉష్ణోగ్రత స్థాయిలు 5 డిగ్రీల సెల్సియస్ దిగువకు పడిపోతుంది. వాతావరణం మరియు సిస్మాలజీ జాతీయ కేంద్రం రాబోయే వారాంతానికి వాతావరణ సూచనలను అందచేసింది. తక్కువ మేఘాల పరిణామం క్రమేపి పెరగడం వల్ల ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. రాత్రి సమయానికి ముఖ్యంగా సముద్రంపైన అలుముకున్న మేఘాలు సంక్లిష్టంగా మారవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ