పారిస్ తీవ్రవాద ఘటనకు ప్రత్యక్ష సాక్షులు : ముగ్గురు బహ్రైన్ విద్యార్ధులు

- November 16, 2015 , by Maagulf
పారిస్ తీవ్రవాద ఘటనకు ప్రత్యక్ష సాక్షులు : ముగ్గురు బహ్రైన్ విద్యార్ధులు

ఫ్రాన్సు రాజధాని పారిస్ ను కుదిపివేసిన బాంబుదాడి జరిగిన సంఘటనా స్థలం - స్తేడ్ - డి-ఫ్రాన్స్ లో ముగ్గురు బహ్రైన్ విద్యార్ధులు ఘటనా సమయంలో ఉన్నారు. ఐనప్పటికీ, తాము ఇక్కడి  భద్రత సిబ్బందిని సంప్రదించమని, బహరేన్  దేసీయులందరూ   క్షేమమేనని రాయబార కార్యాలయo  వారు స్పష్టం చేసారు. ఈ ఘటనలో   128 మరణించగా, గాయపడిన 300 మందిలో 80 మంది పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com