ఎమిరేటీ సైనికుడికి జైలు శిక్ష
- December 09, 2017
ఎమిరేటీ సైనికుడొకరికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 30 ఏళ్ళ ఎమిరేటీ, ఉద్దేశ్యపూర్వకంగా ఓ పోలీస్ అధికారిని గాయపర్చడమే కాకుండా, పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం అరెస్ట్ చేసేందుకు యత్నించగా, మరింత దురుసుగా నిందితుడు వ్యవహరించడం జరిగింది. ఈ క్రమంలో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఆగస్ట్ 21న న్యాయస్థానం నిందితుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అరెస్ట్‌ని తప్పించుకునే క్రమంలో నిందితుడు, పోలీస్ పెట్రోల్ కారుని బలంగా ఢీకొట్టాడనీ, అతన్ని నిలువరించేందుకు తాను కిందికి దిగగా, కారుతో తనను కూడా ఢీ కొట్టాడని గాయపడ్డ పోలీస్ అధికారి ఒకరు న్యాయస్థానానికి తెలిపారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..