ఒమాన్ : నిర్మాణంలో ఉన్న మసీదు కూలి ఒకరి మృతి
- November 16, 2015
ఒమాన్ లోని మిర్బాత్ లో నిర్మాణం లో ఉన్న ఒక మసీదు కూలిపోవడం వలన ఒకరు మృతి చెందారని, ఎనిమిది మంది గాయ పడ్డారని, పబ్లిక్ అధారిటీ ఆఫ్ సివిల్డిఫెంస్ అండ్ అంబులెన్స్ వారు ప్రకటించారు. పొలిసు వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ సంఘట గత రాత్రి 8 గంటలకు జరిగింది. కాగా, గత నెల నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలి ముగ్గురు గాయపడగా, ఘాలా లో నిర్మాణంలో ఉన్న భవంతి కూలిన ఘటనలో ఒక బంగ్లాదేసీ కార్మికుడు మరణించిన సంగతి విదితమే.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







