కతార్ లో విద్యార్ధులు మరియు ఉపాధ్యాయుల కోసం 'సైబర్ సేఫ్టీ వర్క్ షాప్'
- November 16, 2015
సమాచార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ వారి డిజిటల్ సొసైటీ వారు సుప్రీం ఎడ్యుకేషనల్ కౌన్సిల్ వారి సహకారంతో , గత వారమంతా 83 జాతీయ మరియు అంతర్జాతీయ పాఠసాలల నుండి వచ్చిన 150 మంది ఉపాధ్యాయులు మరియు సమన్వయ కర్తలకు విద్యా సంబంధ సైబర్ రక్షణ కార్యక్రమం -'హసీన్' 10 ఇంటరాక్టివ్ వర్క్ షాప్ లను నిర్వహించారు. ప్రెజెంటేషన్ లు మరియు లేక్చర్లతో కూడిన ఈ వర్క్ షాపులలో ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మరియు లక్ష్యాలను, ఈ కార్యక్రమం కొరకై ప్రత్యేకంగా రూపొందించిన సెర్చ్ ఇంజిన్ ను ఉపయోగించే పద్దతిని నేర్పించారు.
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







