'ఉత్తమ్ విలన్' చిత్రానికి ఆరు అంతర్జాతీయ పురస్కారాలు
- November 16, 2015
కమల్ హాసన్ కథానాయకుడుగా రమేశ్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉత్తమ్ విలన్ చిత్రానికి ఆరు అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఐదు పురస్కారాలను, రష్యాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఒక పురస్కారాన్ని అందుకుంది. లాస్ ఏంజిల్స్‌లో ఉత్తమ చిత్రం, కమల్ హాసన్‌కి ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీతం, ఉత్తమ గీతం, ఉత్తమ సౌండ్ డిజైన్ పురస్కారాలు వరించాయి. రష్యన్ ఫిలిం ఫెస్టివల్లో సంగీత దర్శకుడు గిబ్రాన్‌కి 'ఉత్తమ సంగీతం' పురస్కారం లభించింది. ఈ పురస్కారాల పట్ల చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







