భారత్‌పై లంక ఘన విజయం
- December 10, 2017
ధర్మశాల: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో భారత్‌పై లంక ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 113 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 20.4 ఓవర్లలో 114 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. దనుష్క గుణతిలక (1), ఉపుల్ తరంగ (49), లహిరు తిరుమన్నె (0) వికెట్లను కోల్పోయి అలవోకగా విజయ తీరానికి చేరుకుంది. ఉపుల్ తరంగ ఒక్క పరుగు తేడాతో అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. ఏంజెలో మాథ్యూస్ (25), నిరోషన్ డిక్వెల్లా (26) కలిసి జట్టుకు తొలి విజయాన్ని అందించారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!