చంద్రబాబుతో భేటీ అయిన ఆస్ట్రేలియన్ బృందం
- December 11, 2017_1513004874.jpg)
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో ఆస్ట్రేలియన్ బృందం భేటీ అయింది. ఏపీలో మైనింగ్ వర్సిటీ ఏర్పాటుకు... జల వనరుల సంరక్షణకు ఆస్ట్రేలియా సహకారం అందించనుంది. చంద్రబాబు సమక్షంలో రెండు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని కర్టిన్ వర్సిటీతో ఏపీఎండీసీ ఎంవోయూ చేసుకుంది. ఏపీలో వాటర్ సెన్సిటివ్ సిటీస్ పార్టనర్‌షిప్‌పై మరో ఒప్పందం చేసుకున్నారు. ప్రపంచంలో రెండవ అత్యుత్తమ కర్టిన్ వర్సిటీతో ఒప్పందం.. ఏపీ మైనింగ్ రంగంలో ఒక మేలిమలుపు కానుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల