హృతిక్ రోషన్ కోసం 15వేల మంది ఆడిషన్‌కు హాజరు
- December 11, 2017
బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే బోలెడు సినిమాలు ఈ వరుసలో వచ్చేశాయి. సంచలనం రేపిన సంఘటన, వ్యక్తుల పై కూడా సినిమాలు తీస్తున్నారు అక్కడి ఫిల్మ్ మేకర్. ఈ క్రమంలో మరో బయోపిక్. ప్రముఖ గణిత మేధావి ఆనంద్ కుమార్ జీవితాధారంగా ఓ సినిమాను వికాస్ బెహల్ తెరకెక్కించబోతున్నారు. హృతిక్ రోషన్ టైటిల్ రోల్ .
అయితే ఈ సినిమాలో హృతిక్‌కు విద్యార్థులుగా నటించడానికి ఏకంగా 15వేల మంది విద్యార్థులు ఆడిషన్‌కోసం వచ్చారట. చిత్రబృందం వీరందరికి ఆడిషన్ చేసి 78 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. 15 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలను ఆడిషన్ చేద్దామనుకున్నాం. ఇప్పటివరకు 15వేల మంది విద్యార్థులు వచ్చారు. ఇప్పుడు వారిలో కేవలం 30మందినే సినిమా కోసం తీసుకోవాలనుకుంటున్నాం." అని యూనిట్ వెల్లడించింది, ఐఐటీ, జేఈఈ విద్యార్థులకు గణితం నేర్పించిన ఆనంద్ కుమార్ విశేష గుర్తుంపు తెచ్చుకున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల