కనులపండువగా పెళ్లితో ఒక్కటైన ప్రేమజంట..
- December 11, 2017రోమ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఓ ఇంటివారయ్యారు. అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ ప్రేమ జంట ఒక్కటైంది. ఈ ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మేమిద్దరం ఒకరికొకరం ప్రతిజ్ఞ చేసుకున్నాం. అద్భుతమైన వార్తను మీతో పంచుకుని దీవెనలు పొందినట్లు భావిస్తున్నాం. మా ప్రేమకు మద్దతుగా నిలిచిన మా కుటుంబం, అభిమానులు, శ్రేయోభిలాషులుకు కృతజ్ఞతలు. ఈ రోజు మాకు చాలా ప్రత్యేకమైన రోజని అనుష్క శర్మ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని పంచుకుంది. ఇటలీలో తాస్కానిలోని ఓ రిసార్ట్స్‌లో విరుష్క జంట ఒక్కటైంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు