అగ్ని ప్రమాదంలో వాహనం, భవనం దగ్ధం
- December 11, 2017
మనామా: ఈస్ట్ రిఫ్ఫాలో సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా ఓ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఓ భవనం కూడా అగ్నికీలలకు ఆహుతైంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ తలెత్తలేదు. సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో మంటలు తలెత్తాయనీ, ఆ అగ్ని కీలలకు భవనానికి వ్యాపించాయనీ, ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేసేందుకు శ్రమించాయని తెలియవస్తోంది. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







