29న జపాన్ భాషలో బాహుబలి 2 రిలీజ్

- December 12, 2017 , by Maagulf
29న జపాన్ భాషలో బాహుబలి 2 రిలీజ్

టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన మూవీ బాహుబలి.. రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ సినీ చరిత్రలోని అన్ని రికార్డ్ లను తిరగరాసింది.. రాజమౌళి దర్వకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ,నాజర్, సత్యరాజ్ తదితరులు నటించారు.. ఇప్పడు ఈ మూవీని జపాన్ భాషలోకి అనువదించి అక్కడ రిలీజ్ చేయనున్నారు.. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కూడా ముగించుకుంది.. ఈ నెల 29న రిలీజ్ కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com